అందమైన బడిలోన……..
అందమైనబడిలోన చదువులమ్మ ఒడిలోన
ఆటలేఆడుకుందామా...మనంపాటలేపాడుకుందామా..(2)
“అందమైన’’
అ అంటే అక్షరము అని ఆ అంటే ఆయుధమనీ
అక్షరమే అసలైనఆయధమనీ
అమ్మ భాష ...... తెలుగు భాష నెర్చుకుందామా‘’అందమైన’’ YOUTUB LO SERCH 9493809120 AND SEE VIDEO SONG
ABCD లంటు ఆంగ్ల భాష నెర్చుకూందామా
అవని అంత అవలీలగ తిరీగీ వద్దామా.......
చిట్టి చిట్టి బుర్రలొనప్రపంచాన్ని దాచెద్దామా.....
బుడి బుడి అడుగులతొ లొకమాంత ఎలెద్దా మా.... ‘’ అందమైన’’
ఒకటీ రెండు ముడునాలుగైదు[1,2,3,4,5]లంటు అంకెలనె నెర్చుకుందామా......
మనంగమ్మతైన లెక్కలెన్నొ నెర్చు కుందమా
గణితశాస్త్రమెంతొ గణనీయమైనదని అందరికి చాటీ చెబుదమా ......
అందులొని గారడీలను నేర్చుకుంచామా ‘’ ‘’అందమైన’’“
సామాన్యశా స్త్రమెమొ పరిజ్ఞాన౦ పెంచునని
సాంఘిక శాస్త్రమెమొ సంస్కారం నింపునని
తెలుసుకొని ముందుకెళ్ళ్దమా
తెలుసుకొని ముందుకెళ్ళ్దమా
మన జీవితాలు మార్చుకుందమా ....... ‘’అందమైన’’
లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్)SGT PS INDIRARADDY NAGAR
Cell: 9640382441
0 Comments:
Post a comment