Sunday, 3 April 2016

Gk

[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: www.lskshyasri.in
:చరిత్రలో ఈ రోజు/మార్చి 24
��1603 : 44 సంవత్సరాలు పాలించిన బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం.

��1775 : భారత దేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత,వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులుజననం(మ.1835)

��1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.

��1977 : భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.

��1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా జననం.

��1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.

��1998 : భారత లోక్సభ స్పీకర్గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.

��2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్ధిక శాఖామంత్రికి సమర్పించింది.
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: www.lakshyasri.in
:చరిత్రలో ఈ రోజు/మార్చి 27

��ప్రపoచ రoగస్థల దినోత్సవo.

��1845 : ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923)

��1903 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు
హెచ్.వి.బాబు జననం.

��1968 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.

��1981 : భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.

��1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు
వయాగ్రా మందును మగవారి నరాలబలహీనత కు ఔషధంగా ధ్రువీకరించారు.

��1898 : భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త మరియు రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)

��2008 : వికీపీడియా లో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడినది.
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: ����������

భారత ప్రణాళికా సంఘం మొదటి డిప్యూటి ఛైర్మెన్

: -గుల్జారిలాల్ నందా.

భారత ప్రణాళిక ముఖ్యమైన అంశము:

:-నియమిత కేంద్రీకరణ ,సూచనాత్మక స్వభావమున్న ప్రణాళికా విధానము.

సూచనాత్మక ప్రణాళికను మొదట ప్రవేశపెట్టిన దేశం

:-ఫ్రాన్స్ .

స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ను ప్రారంభించిన మొదటిరాష్ట్రము

:-పంజాబ్ .

హిందూ గ్రోత్ రేట్ పదాన్ని ఉపయోగించినది.

:-కె.ఎన్ .రాజ్

దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సర

:-1952
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: ��TSPSC��
�� HISTORY��

�� శ్రీనాథుడు

(క్రీ.శ  15వ శతాబ్ధం)

��రచనలు   

��కాశీఖండం

��భీమఖండం

��హరవిలాసం

��శృంగారనైషదం

��శివరాత్రిమహత్యం

��మరుత్తరాట్చరిత్ర

��పండితారాధ్యచరిత్ర

��పల్నాటి     వీరచరిత్ర

��ధనుంజయ   విజయం

��శాలివాహన      సప్తశతి

��బిరుదులు

��కవిసార్వభౌమ

��కర్ణాటక పద్శవనహేళి

��ఆశ్రయం

��వీరభద్రారెడ్డి(రాజమహేంద్రవరం)

��రచించిన శాసనం

��సంతానసాగరం
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: సైన్స్ అంతర్జాతీయ దినోత్సవాలు
-ఫిబ్రవరి 2-ప్రపంచ చిత్తడి నేలల దినం
-ఫిబ్రవరి 28-జాతీయ సైన్స్ డే
-మార్చి 3- వరల్డ్ వైల్డ్ లైఫ్ డే
-మార్చి 21 -వరల్డ్ ఫుడ్ డే
-మార్చి 23 -ప్రపంచ వాతావరణ దినం
-ఏప్రిల్ 7- ప్రపంచ ఆరోగ్య దినం
-ఏప్రిల్ 22- ప్రపంచ ధరిత్రి దినం
-ఏప్రిల్ 25 - ప్రపంచ మలేరియా దినం
-ఏప్రిల్ 26-ప్రపంచ మేథోసంపత్తి దినం
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: 1. తెలంగాణ పటేల్‌ - బొమ్మకంటి, సత్యనారాయణ.
62. తెలంగాణ వైతాళికుడు
- మాడపాటి హనుమంతరావు.
63. హైదరాబాద్‌ సింహం - పండిత నరేంద్రజీ.
64. హైదరాబాద్‌ ప్రకాశం - స్వామి రామానంద తీర్థ.
65. జై తెలంగాణ నాయకుడు - మర్రి చెన్నారెడ్డి.
66. తెలంగాణ రచయితల సంఘం స్థాపించింది
- దాశరథి.
67. వైతాళసమితి స్థాపించింది- కాళోజీ నారాయణరావు
68. హైదారాబాద్‌ సంస్థానంలో ఏర్పడిన తొలి కమ్యూనిస్ట్‌ సంస్థ - కామ్రేడ్స్‌.
69. తెలంగాణలో తెలుగు వారిని జాగృతపర్చుటకేర్పడిన మొట్టమొదటి సంస్థ? - ఆంధ్రజనసంఘం.
70. హైదరాబాద్‌ సంస్థానాన్ని దర్శించిన తొలివైస్రారు
- రిప్పన్‌.
71. తెలంగాణ జాతీయోద్యమ చరిత్రలో కీలకమైన సంవత్సరం? - 1938.
72. తెలంగాణలో ''మొహర్రమ్‌'' పండుగను ఏమని పిలుస్తారు? - పీర్లపండుగ.
73. తెలంగాణలో మొత్తం 641 దేవాలయాలు కలవు.
74. ట్రాజిడీ ఆఫ్‌ హైదరాబాద్‌ రచించింది -లాయక్‌ అలీ.
75. జుఅస శీట aఅ వతీa - కె.ఎం. మున్షీ.
76.'తెలంగాణ వైతాళికులు' పుస్తక రచయిత?
- ఎం.ఎల్‌. నర్సింహారావు.
77. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
- బూర్గుల రామకృష్ణారావు.
78. సైనిక చర్య అనంతరం నిజాం రాజు అలంకరించిన పదవి - రాజ్‌ ప్రముఖ్‌
79. హండ్రెడ్‌ డేస్‌ ఇన్‌ హైదరాబాద్‌ - కె.ఎం. మున్షీ.
80. హైదరాబాద్‌ వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న కమ్యూనిస్ట్‌ నాయకుడు? - రావి నారాయణ రెడ్డి
81. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఆర్యసమాజ్‌ ప్రధాన నాయకుడు? - కేశవరావు కొరాట్కర్‌.
82. 1947 మే 7న సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో ప్రసంగించిన సోషలిస్ట్‌ నాయకుడు ?
- జయప్రకాశ్‌ నారాయణ
83. ''తెలంగాణ ప్రజాసింహం వంటిది. అది నిద్రిస్తూనే వుంటుంది. లేచిందా పంజా కొడుతుంది.'' అన్నది. దాశరథి కృష్ణమాచార్య.
84.mohmed kuli కుతుబ్‌షా 1592లో గోల్కొండ నుండి రాజధానిని ఎక్కడికి మార్చినారు? హైదరాబాద్‌.
85. తెలంగాణలో మూసీనదికి ఆ పేరు ఏ వ్యక్తి పేరుతో వచ్చింది? - ముచికుంద మహర్షి.
86. ''ఆది హిందూభవన్‌'' ఎక్కడ స్థాపించబడింది- హైదరాబాద్‌. - 2010 ఫిబ్రవరి3న
87. ''సలాం హైదరాబాద్‌'' నవలా రచయిత
- పరవస్తు లోకేశ్వర్‌.
88. జల్‌-జంగిల్‌-జమీన్‌ నినాదం ఎవరిది
- కొమరంభీమ్‌.
89. ఆదిలాబాద్‌ గోండులపై అధ్యయనం చేయడానికి నిజాం రాజు పిలిపించిన జర్మన్‌ మానవ శాస్త్రవేత్తలు ఎవరు?
- హైమన్‌ డార్ఫ్‌.
90. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో మునగాల జమీందార్‌ ఎవరు?
నాయని వెంకట రంగారావు - బహద్దూర్‌.
91. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ''బేతవోల్‌'' జమీందార్‌ ఎవరు?
తడకమళ్ళ రామచంద్రారావు.
92. తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో 1969లో తెలంగాణ పటం ఆవిష్కరించింది ఎవరు?
టి. పురుషోత్తమరావు.
93. ప్రపంచంలో ఎక్కువగా ముత్యాలు దొరుకుస్థలం
- హైదరాబాద్‌
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: ��మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)

��యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.

��దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు

��ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? జ : కెనడా. (పొడవు 2,02,080 కి.మీ.)

��బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? జ : ది హాంగ్

��గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? జ : పద్మానది

��గంగానది పొడవు ఎంత?                                     జ : 2,523 కి.మీ.

��ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? జ : మహాభారతం.
(ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)

��మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది? జ : న్యూజీలాండ్.

��భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు? జ : మద్రాసులో

��భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు? జ : ఢిల్లిలో. (1964)

��శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? జ : రోహిణి.

��భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు? జ : విక్రం సారభాయ్

��స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? జ : అవతార్

��ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి?
జ : గగన్

��అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? జ : సోయజ్

��భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్'కు ఏ పేరు పెట్టారు? జ : కల్పన - 1

��అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? జ : కల్పనా చావ్లా

��అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? జ : సంతోష్ జార్జ్ కులంగర్.

��భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
        జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)

��ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? జ : తిరువనంతపురంలో

��అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
    జ : 1969లో.

��'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
        జ : బెంగుళూరులో.

��ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? జ : మొసలి

��'యునైటెడ్ నేషన్స్' పేరును ఎవరు సూచించారు? జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్.

��ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు?
జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా)

��'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
    జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో

��ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)

��'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ.

��కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి? జ : జుబా.

��ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? జ) వాషింగ్ టన్.

��ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు? జ) తాబేలు.

��తక్కువ సాంద్రత కల్గిన పదార్థం? జ) చెక్క

��మహా భారతానికి గల మరో పేరు? జ) జయ సంహిత.

��హిమోగ్లోబిన్లో ఉన్న లోహం? జ) ఐరన్.

��రామచరిత మానస్ ను రచించింది ఎవరు? జ) తులసీ దాస్.

��నవ్వించే వాయువు ఏది? జ) నైట్రస్ ఆక్సైడ్.

��ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
జ) జూన్ 5.

��చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
   జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్.

��రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది? జ) మార్స్.

��రేడియం దేనినుండి లభిస్తుంది? జ) పిచ్ బ్లెండ్.

��అత్యధిక జనభా గల దేశమేది? జ) చైనా.

��శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? జ) పాల ఉత్పత్తి.

��సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు? జ) రోమ్.

��తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? జ) సెరి కల్చర్.

��ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది? జ) 2005-2015.

��భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? జ) ఎన్నికల సంఘం.

��ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జ) జెనీవా.

��డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? జ) ఇండోనేసియా.

��ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.

��భారతదేశ అధికార మతం?
జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.

��మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? జ) కారల్ మార్క్స్.

��ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
   జ) రాజకీయ హక్కు

��డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
   జ) జశ్వంత్సింగ్.

��మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? జ) భూమి.

��ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జ) న్యూయార్క్

��భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? జ) ఆంధ్రప్రదేశ్.

��మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
      జ) ఎనిమిది.

��మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి? జ) 29

��డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? జ) టెన్నిస్

��పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి? జ) నర్గిస్ దత్

��హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? జ) సంస్కృతం

��పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది? జ) రెనిన్.

��మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
  జ) చిక్కుడు గింజ ఆకారంలో.

��మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? జ) 2.

��ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
      జ) ఇండియా.

��ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది? జ) రాజా మన్నార్ కమీషన్.

��సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? జ) 1924.

��ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్లు గలవు? జ) 1 లక్ష యభై వేలు.

��వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ? జ) వజ్రం.

��మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? జ) ఐ.సి.ఐ.సి.ఐ.

��అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది? జ) అమెరికా.

��టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? జ) బ్రిటన్.

��'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు? జ) జ్యోతి ట్రెహన్.

��క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్.

��ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
జ) ఐఐయం అహ్మదాబాద్.

��బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
     జ) జాకాల్ అనే మిశ్రమంతో.

��పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
   జ) తమిళనాడు.

��నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? జ) ఫాథమ్.

��ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
జ) చైనా.

��భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? జ) మహారాష్ట్ర

��ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
   జ) డెహ్రాడూన్.

��వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
   జ) డాక్టిలోగ్రఫీ.

��రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
జ) గుజరాత్.

��భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
జ) 26 జనవరి 1950.

��మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
జ) మదన్ మోహన్ మాలవ్య.

��దాల్ సరస్సు ఎక్కడ ఉంది? జ) శ్రీనగర్.

��భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
జ) అస్సాం.

��అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
  జ) 4 సంవత్సరాలు.

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top