Wednesday, 27 July 2016

SONG3 disabled

అవయవాలు సరిలెవని   అవమనాలెక్కువ ని
అవని తల్లి ఒడిలొ న దిగులెందుకు తమ్ముడా
 ఆత్మవిశ్వాసమెఎదనిండా ఉండగా
ఆందొళన ఎందుకు త మ్ముడా
నువు ఆండొళ న చెందకురా త మ్ముడా  ‘అవయవాలు ’

అమ్మ నాన్న దీవెనలు నీకు అండ గుండగా ఆప్తులంత నీకెంతొ ఆశ్రయ మందించ గా
అంతరమె లెకుండా నిరంతరంగా నువు చింతను  నీ చెంతకసలు రానీయకు తమ్ముడా
ఎ చింతను నీ చెంతకసలు రానీ యకు త 
ఆత్మవిశ్వాసమెఎదనిండా ఉండగా
ఆందొళన ఎందుకు త మ్ముడా
నువు ఆండొళ న చెందకురా త మ్ముడా   ‘’అవయవాలు

ఆచి తుచి అడుగెయరా విజయ పథం సాగించు రా
కాళ్ళు చె తులు లెవనికలత నె వీడరా
కల్మషము లెని మన సు నీలొనె ఉందిగదరా
మరి యెందు కు వెనుకడు గు వెయు ముందు ’ అవయవాలు

కళ్ళు నీకు లెవని గుడ్డీవాడ్డీవీనీవని
 హెళన చెస్తున్నారని బ్రతు కంతా చీకటని
 మరచి పొయి లొకాన్నీ మనసుతొ నె చుడర
మనుశ్హులొమంచి మనీ శి నీవెననిచుపరా ’
                                                                                 అవయవాలు
నీసాధన చుసిలొలొన కుళ్లి నొళ్ళంతా
 నీవిజయం చుసి వారుకుమిలికుమిలి పొవాలి
 కుంటివాడవైన నీకు కర్ర సాయమందిస్తె
 కరదీపికవై నీవు కదిలి ముందుకెళ్ళాలి
 క మ్మని భవి తవ్యానికి నాంది నువ్వు పలకాలి ’ అవయవాలు

మాటలురావని నీకు వినికిడిలొఇపం ఉందని
ఎవ్వరెమి అనుకున్నా ఎవ్వరెమి చెప్పుకున్నా
మానసె మటగ మారి మాటె మనసుగమారి
 అమ్మనాన్న ఆశలన్ని అడియశలు కాకుండా
 లక్ష్యం నెరవెర్చుకొని ఆదర్శంగా నిలిచి
 గెలించిన వారి చెంప చెల్లుమనిపించాలి ’ అవయవాలు

కళ్ళున్నాకొంచెమైన కనికరంలెనివారు                            
మాటలుండి మనస్సును స్పందింపలెనివారు
చెవులున్నా చెయుత నందించలెనివారు
అన్నిచక్కగా ఉండి ఏమి సాయమివ్వనొళ్ళు
వారెరా నిజమైన విక లాంగులు........                            ’ అవయవాలు

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top