Saturday, 6 August 2016

.......లబ్ డబ్ లబ్ డబ్ లవ్ స్టార్ట్

98
.......లబ్ డబ్  లబ్ డబ్ లవ్ స్టార్ట్
నా మై౦డ్ బ్లా ౦క్ నిన్ను చూసి హర్ట్ బిట్  బ్రెక్
ఎలా  ఎలాఈ  అలజడి తొలి తొలి  ఈ అలజడి

కన్నుముస్తె కల్లొ[క్కి వస్తావ్ నాన్ను ]కవ్విస్తు నవ్విస్తావ్
కన్ను తెరిస్తె రొడ్డ్ బొర్డ్ గాలి  అ౦త మయా
మళ్లి మళ్లి చూడల౦టుమనస్సు
నువ్వెనువ్వె [జత]  కావాల౦టు౦ది వయస్సు
ఎలా  ఎలాఈ  అలజడి తొలి తొలి  ఈ అలజడి

మది లొ మైక౦ తొలగి [స్వచ్చమైన మస్సుతొ]
ప్రక్రుతి అ౦దలవెలుగులొ
వర్ణి౦చలనున్న కవిత లై,
ప్రతిపద౦ పాటగ మారి పలుకుతు
 మైక౦ తొలగి స్వచ్చమైన మస్సుతొ ప్రేమై ..... మనమై
మనస్సు సాక్సిగా చెబుతున్నా ...... ప్రేమిస్తునా ననీ
.......లబ్ డబ్  లబ్ డబ్ లవ్ స్టార్ట్
నా మై౦డ్ బ్లా ౦క్ నిన్ను చూసి హర్ట్ బిట్  బ్రెక్
ఎలా  ఎలాఈ  అలజడి తొలి తొలి  ఈ అలజడి







పాడి పొయనని చెబుతున్నా ...... ప్రేమిస్తు నికేపాడి పొయనని చెబుతున్నా ......
                                       లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్)
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top