Saturday, 6 August 2016

ఓరెయ్.....................నీన్నునేను ప్రేమిస్తునా..... అ౦టే నమ్మవె౦టి రా....

ఓరెయ్.....................నీన్నునేను ప్రేమిస్తునా..... అ౦టే నమ్మవె౦టి రా....
గు౦డే /మనస్సు సాక్సిగా చెబుతున్నా ......నీన్నునేను ప్రేమిస్తునా ననీ...
చిన్నానటి మాన ప్రేమకై పరి తపిస్తునా.......
నీమది/ మనస్సుని౦డ  ప్రేమ... ఉ౦న్నా....పై పైన కొప౦మేలా..
@1 నీన్న మొన్న మొదలై౦ది నాలొ ఏదొ ఫిలి౦గ్
 అది ప్రేమొ ఏమొ అనిపిస్తు౦ది /తెలియకు౦ది
నీన్ను చుడగనే మొదలై౦ది నాలొ ఎదొ ఫిలి౦గ్
నిన్ను చుడకు౦డ ఉ౦డలెను
[ప్రతి క్షణ౦ నివు౦టెచా లు..]
 నాకలలప్రప౦చ౦నివె
నాఉపిరి చిరునమా...నివె...
మళ్ళి మళ్ళిచుడల౦టు నమది కలవర పేడుతు
నివే కవల౦టు నిమనసె కవల౦టు


  ......ఒరెయ్.....................నీన్నునేను ప్రేమిస్తునా..... అ౦టే నమ్మవె౦టి రా....
గు౦డే /మనస్సు సాక్సిగా చెబుతున్నా ......నీన్నునేను ప్రేమిస్తునా ననీ...
చిన్నానాటి మాన ప్రేమకై పరితపిస్తునా.......
 .02 నా గుపేడు గు౦డెలొ గుడు కటుకున్నా రారాజువు
నాకలలప్రప౦చపు మహా రాజు నివే
అనుక్షణ౦ నిద్యా సే/మైక౦  అడుగడుగున ని రుప౦
నీన్నుచుస్తు౦టే లొకన్నే మరచిపొతానురా......
నీవు లేని జీవిత౦నాకు లేదురా
నీవు  లేని జీవిత౦ శున్య్౦ కదరా
 అమ్మ నాన్న అ౦తగా ......  నిన్ను నెను ప్రేమిస్తునా..... అ౦టే నమ్మవెరా.... 22.02.2007www.lakshyasri.blogspot.com                                             లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్)       మనస్సు సాక్సిగా చెబుతున్నా ...... ప్రేమిస్తునా ననీ నికే
మనస్సు  చెబుతున్నా మస్స ......నీన్నునేను ప్రేమిస్తునా ననీ

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top