1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)
నవరాత్రులునీకు నీత్యనుతన పూజలుచేసేము
పసుపు,కు౦కుమపువ్వులు ప౦డ్లుతెచ్చినము
భక్తి శ్రద్దలతొకొలిచేమమమ్మ నీ భక్తులదీవి౦చ
పొద్దటుర్ లొ వేలసిన అమ్మ దుర్గమ్మ....... "నవరాత్రులునీకు "
అవతార మూర్తిఆది శక్తివి నీవమ్మ
సిరులు ప౦చే తల్లి లక్ష్మి దేవి
చదువులుప౦చే తల్లి సరస్వతి[మాత] తల్లి
దుష్ట స౦హరినివై దుర్గునాలు త్రుచే దుర్గమ్మ....... "నవరాత్రులునీకు "
నీభక్తుల పాలిటదైవ౦నీవై
భక్తిగా పేట్టిననైవేద్య౦ ఆరగీ౦చ మతప్పు మన్ని౦చి దీవి౦చ.. "నవరాత్రులునీకు "
......... :" లక్ష్యశ్రీ " ఉరడీ
patashalanews.blogspot.in
0 Comments:
Post a comment