జి కె
బిరుదు/ బిరుదులు పొందిన వ్యక్తి
» గురుదేవ్, విశ్వకవి - రవీంద్రనాథ్ ఠాగూర్
» అన్నా - సి.ఎఫ్. అన్నాదురై
» భారతదేశ పునరుజ్జీవ పిత - రాజా రామ్మోహన్రాయ్
» మహామాన్య - మదన్ మోహన్ మాలవీయ
» లోకమాన్య - బాలగంగాధర్ తిలక్
» లోక్‌నాయక్ - జయప్రకాశ్ నారాయణ్
» ఇండియన్ మాకియావెల్లి - కౌటిల్యుడు
» దేశబంధు - చిత్తరంజన్‌దాస్
» జాతిపిత, బాపు, మహాత్మ - మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
» సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు - సర్ధార్ వల్లభాయ్ పటేల్
» ఆసియా జ్యోతి - గౌతమ బుద్ధుడు
» రాజాజీ - చక్రవర్తుల రాజగోపాలాచారి
» గురూజీ - ఎం.ఎస్.గోల్వంకర్
» చాచా, పండిట్జీ - జవహర్లాల్ నెహ్రూ
» నేతాజీ - సుభాష్ చంద్రబోస్
» పెరియార్ - ఇ.వి.రామస్వామి నాయకర్
» బాబూజీ - జగ్జీవన్‌రాం
» పంజాబ్ కేసరి - లాలా లజపతిరాయ్
0 Comments:
Post a comment