Monday, 3 October 2016

జి కె బిరుదు/ బిరుదులు   పొందిన వ్యక్తి    

నేటి జి కె

బిరుదు/ బిరుదులు         పొందిన వ్యక్తి    
» గురుదేవ్, విశ్వకవి    -    రవీంద్రనాథ్ ఠాగూర్    

» అన్నా    -    సి.ఎఫ్. అన్నాదురై
» భారతదేశ పునరుజ్జీవ పిత    -    రాజా రామ్మోహన్‌రాయ్    
» మహామాన్య    -    మదన్ మోహన్ మాలవీయ    
» లోకమాన్య    -    బాలగంగాధర్ తిలక్    
» లోక్‌నాయక్    -    జయప్రకాశ్ నారాయణ్    
» ఇండియన్ మాకియావెల్లి    -    కౌటిల్యుడు    
» దేశబంధు    -    చిత్తరంజన్‌దాస్    

» జాతిపిత, బాపు, మహాత్మ    -    మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
» సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు    -    సర్ధార్ వల్లభాయ్ పటేల్    

» ఆసియా జ్యోతి    -    గౌతమ బుద్ధుడు    
» రాజాజీ    -    చక్రవర్తుల రాజగోపాలాచారి
» గురూజీ    -    ఎం.ఎస్.గోల్వంకర్    

» చాచా, పండిట్‌జీ    -    జవహర్‌లాల్ నెహ్రూ
» నేతాజీ    -    సుభాష్ చంద్రబోస్    

» పెరియార్    -    ఇ.వి.రామస్వామి నాయకర్
» బాబూజీ    -    జగ్జీవన్‌రాం    
» పంజాబ్ కేసరి    -    లాలా లజపతిరాయ్

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top