Monday, 3 October 2016

ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్స్, దేశాలు అధికారిక పుస్తకాలు, ప్రముఖుల సమాధులు(ఘాట్)

GK

*ప్రముఖుల సమాధులు(ఘాట్) లు*

జవహర్లాల్ నెహ్రూ _శాంతి వనం_

ఇందిరాగాంధీ  _శక్తిస్థల్_

రాజీవ్ గాంధీ  _వీరభూమి_

మహాత్మా గాంధీ  _రాజ్ ఘాట్_

చరణ్ సింగ్  _కిసాన్ ఘాట్_

మొరార్జీ దేశాయ్ _అభయ్ ఘాట్_

అంబేద్కర్  _చైత్ర భూమి_

జైల్ సింగ్  _ఏక్తాస్థల్_

బాబు జగ్జీవన్ రామ్ _సమతాస్తల్_

లాల్బహదూర్ శాస్తి  _విజయ్ ఘాట్_

కృష్ణకాంత్  _నిగంబోది ఘాట్_

గుల్జారీలాల్ నందా  _నారాయణ్ ఘాట్_

దేవిలాల్  _సంఘర్ష్ స్థల్_

ఎన్టీఆర్  _బుద్దపూర్ణిమ_

పి.వి.నరసింహారావు _జ్ఞానభూమి_

*ఖండాలు ఎత్తైన శిఖరాలు*

☄ ఆసియా - ఎవరెస్ట్

☄ ఆఫ్రికా - కిలిమంజారో

☄ ఉత్తర అమెరికా  మెకిన్లి

☄ దక్షిణ అమెరికా అకన్ కాగ్వా

☄ ఆస్ట్రేలియా  కోషియాష్కో

☄ ఐరోపా ఎల్ బ్రజ్

☄ అంటార్కిటికా విన్సన్ మాసిఫ్

*శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలు*

1.అల్లసాని పెద్దన

2.మదయ గారి మల్లన

3.నంది తిమ్మన

4.ధూర్జటి

5.పింగళి సూరన

6.రామరాజ భూషనుడు

7.అయ్యలరాజు రామభద్రుడు

8.తెనాలి రామకృష్ణుడు

*ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్స్*:

1. _ట్రిగ్విలీ (NORWAY) 1946-52_

2.  _డాగ్ హమ్మర్స్ జోల్డ్  (SWEEDEN) 1953-61_

3. _యూథాoట్  (MYANMAR) 1962-71_

4. _కుర్ట్ వాల్డెమ్ (AUSTRIA) 1972-81_

5. _జేవియర్ పెరిజ్ డిక్యూలర్ (PERU) 1982-91_

6. _బౌత్రోస్ ఘలీ (EGYPT) 1992-96_

7. _కోఫి అన్నన్  (GHANA) 1997-2007_

8. _బాన్ కి మూన్ (SOUTH KOREa

*రాష్ట్రాలు-ముఖ్యమంత్రులు*

1.ఆంధ్రప్రదేశ్-నారా చంద్రబాబు నాయుడు

2.అరుణాచల్ ప్రదేశ్-ప్రేమ్ ఖండు

3.అస్సాం-సర్బందా సోనోవాల్

4.బీహార్-నితీష్ కుమార్

5.ఛత్తీస్గర్-రమణ్ సింగ్

6.న్యూఢిల్లీ-అరవింద్ కేజ్రివాల్

7.గోవా-లక్మికాoత్ పర్రేకర్

8.గుజరాత్-ఆనందీబెన్ పటేల్

9.హర్యానా-మనోహర్ లాల్ కట్టార్

10.హిమాచల్ ప్రదేశ్-వీరభద్ర సింగ్

11.జమ్మూ&కాశ్మీర్-మెహబుబా ముఫ్తి

12.జార్ఖండ్-రఘువర్ దాస్

13.కర్ణాటక-సిద్దిరామయ్య

14.కేరళ-పినరాయి విజయన్

15.మధ్యప్రదేశ్-శివరాజ్ సింగ్ చౌహాన్

16.మహారాష్ట్ర-దేవేంద్ర ఫడన్వీస్

17.మణిపూర్-ఒక్రం ఇబోబి సింగ్

18.మేఘాలయ-ముకుల్ సంగ్మా

19.మిజోరాం-లాల్ ధాన్వాలా

20.నాగాలాండ్-టి.ఆర్.జిలియంగ్

21.ఒడిస్సా-నవీన్ పట్నాయక్

22.పుదుచ్చెర్రి-ఆర్.నారాయణస్వామి

23.పంజాబ్-ప్రకాష్ సింగ్ బాదల్

24.రాజస్థాన్-వసుంధర రాజే

25.సిక్కిం-పవన్ కుమార్ చామ్లింగ్

26.తమిళనాడు-జయలలిత

27.తెలంగాణ-కల్వకుంట్ల చంద్రశేఖర రావు

28.త్రిపుర-మానిక్ సర్కార్

29.ఉత్తర్ ప్రదేశ్-అఖిలేష్ యాదవ్

30.ఉత్తరాఖండ్-హరీష్ రావత్

31.వెస్ట్ బెంగాల్-మమతా బెనర్జీ

*భారతదేశపు మహిళా ముఖ్యమంత్రులు*

1.సుచేతా క్రుపలాని-ఉత్తరప్రదేశ్

2.నందినీ శతపతి-ఒరిస్సా

3.శశికళా కదోకర్ -గోవా

4.సైదా అన్వరాతైమూర్-అస్సాం

5.జానకీరామచంద్రన్-తమిళనాడు

6.జయలలిత-తమిళనాడు

7.మాయావతి-ఉత్తరప్రదేశ్

8.రాజీoదర్ కౌల్ బట్టాల్-పంజాబ్

9.రబ్రిదేవి-బీహార్

10.సుశ్మాస్వరాజ్-ఢిల్లీ

11.షీలా దీక్షిత్-ఢిల్లీ

12.వసుంధరరాజే-రాజస్థాన్

13.ఉమాభారతి-మధ్యప్రదేశ్

14.మమతా బెనర్జీ-వెస్ట్ బెంగాల్

15.అనందీ బెన్ పటేల్-గుjarath

*దేశాలు అధికారిక పుస్తకాలు*

1.ఆరెంజ్ బుక్స్-నెదర్లాండ్స్

2.ఎల్లో బుక్స్-ఫ్రాన్స్

3.గ్రీన్ బుక్స్-ఇటలీ,ఇరాన్

4.బ్లూ బుక్స్-బ్రిటన్

5.వైట్ బుక్స్-పోర్చుగీస్,చైనా

6.గ్రే బుక్స్-జపాన్,బెల్జియం

7.శ్వేతపత్రం-ఇండియా,ఇతర దేశాలు

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top