: 1. ‘కేయూర బాహు చరిత్ర’ను రాసినవారు?
1) మంచన
2) శివదేవయ్య
3) శేషాద్రిరమణ కవులు
4) గంగాధర కవి
View Answer
సమాధానం: 1
2. సంస్కృతంలో ‘యయాతి చరిత్ర, ఉషారాగోదయం’ అనే నాటకాలు రాసిందెవరు?
1) శివదేవయ్య
2) మంచన
3) గంగాధర కవి
4) ప్రతాపరుద్రుడు
View Answer
సమాధానం: 4
3. ‘రంగనాథ రామాయణం’ గ్రంథ రచయిత?
1) గోన గన్నారెడ్డి
2) గోన బుద్ధారెడ్డి
3) ప్రతాపరుద్రుడు
4) విశ్వనాథుడు
View Answer
సమాధానం: 2
4. తొలి పురాణ అనువాద కవి ఎవరు?
1) విశ్వనాథుడు
2) గోన బుద్ధారెడ్డి
3) మారన
4) మంచన
View Answer
సమాధానం: 3
5. కింది వారిలో ‘మార్కండేయ పురాణం’ను ఎవరు అంకితం తీసుకున్నారు?
1) జాయప్ప కవి
2) గన్నయ నాయకుడు
3) ప్రతాపరుద్రుడు
4) రుద్రమదేవి
View Answer
సమాధానం: 2
6. తెలుగులో తొలి మహాపురాణం ఏది?
1) మనుచరిత్ర
2) వాయు పురాణం
3) రంగనాథ రామాయణం
4) మార్కండేయ పురాణం
View Answer
సమాధానం: 4
7. కింది వాటిలో అనేక కావ్యాలకు ఆధారమైన గ్రంథం ఏది?
1) మనుచరిత్ర
2) మార్కండేయ పురాణం
3) నాట్యశాస్త్రం
4) రంగనాథ రామాయణం
View Answer
సమాధానం: 2
8. సంస్కృతంలో అలంకార గ్రంథం రాసిన తొలి ప్రసిద్ధ తెలుగు కవి?
1) విద్యానాథుడు
2) మారన
3) మంచన
4) విశ్వనాథుడు
View Answer
సమాధానం: 1
9. ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ గ్రంథ రచయిత ఎవరు?
1) రామరాజ భూషణుడు
2) విద్యానాథుడు
3) అల్లసాని పెద్దన
4) మారన
View Answer
సమాధానం: 2
10. ‘నరసభూపాలీయం’ దేని అనువాద రచన?
1) నాట్యశాస్త్రం
2) ధ్వన్యాలోకం
3) ప్రతాపరుద్ర యశోభూషణం
4) మార్కండేయ పురాణం
View Answer
సమాధానం: 3
11. వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి?
1) విద్యానాథుడు
2) నరసింహుడు
3) శరభాంకుడు
4) మల్లినాథసూరి
View Answer
సమాధానం: 2
12. ‘కాకతీయ చరిత్ర’, ‘మలయవతి’ అనే గ్రంథాలను రాసిందెవరు?
1) నరసింహుడు
2) విద్యానాథుడు
3) మల్లినాథసూరి
4) శరభాంకుడు
View Answer
సమాధానం: 1
13. ‘సౌగంధికాపహరణం’ అనే సంస్కృత వ్యాయోగం రచయిత?
1) విద్యానాథుడు
2) నరసింహుడు
3) శరభాంకుడు
4) విశ్వనాథుడు
View Answer
సమాధానం: 4
14. తెలుగులో తొలి జంట కవులెవరు?
1) కాచభూపతి, విట్టలరాజు
2) కాచభూపతి, విద్యానాథుడు
3) విద్యానాథుడు, విశ్వనాథుడు
4) శరభాంకుడు, నరసింహుడు
View Answer
సమాధానం: 1
15. ‘ఉత్తర రామాయణం’ రచించింది ఎవరు?
1) కాచభూపతి, విట్టలరాజు
2) శరభాంకుడు, నరసింహుడు
3) కాచభూపతి, విద్యానాథుడు
4) విద్యానాథుడు, విశ్వనాథుడు
View Answer
సమాధానం: 1
16. తెలుగులో తొలి కవయిత్రి ఎవరు?
1) మొల్ల
2) గంగాదేవి
3) కుప్పాంబిక
4) మైలాంబిక
View Answer
సమాధానం: 3
17. ముగ్గురు కాకతీయ రాజుల వద్ద మంత్రిగా పనిచేసింది ఎవరు?
1) గోన బుద్ధారెడ్డి
2) శివదేవయ్య
3) గణపనారాధ్యుడు
4) శరభాంకుడు
View Answer
సమాధానం: 2
18.‘శివదేవధీమణి’ శతకకర్త?
1) శరభాంకుడు
2) గోన బుద్ధారెడ్డి
3) గణపతారాధ్యుడు
4) శివదేవయ్య
View Answer
సమాధానం: 4
19. తెలుగులో వచ్చిన మొదటి చంపూ రామాయణం?
1) ఉత్తర రామాయణం
2) భాస్కర రామాయణం
3) మొల్ల రామాయణం
4) రంగనాథ రామాయణం
View Answer
సమాధానం: 2
20. ‘హుళిక్కి భాస్కరుడు’ ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) రుద్రదేవుడు
2) రుద్రమదేవి
3) గణపతిదేవుడు
4) ప్రతాపరుద్రుడు
View Answer
సమాధానం: 4
21. ‘భాస్కర రామాయణం’ను పూర్తి చేసిన వారెవరు?
1) మల్లికార్జునభట్టు
2) అయ్యలార్యుడు
3) రుద్రదేవుడు
4) శివదేవయ్య
View Answer
సమాధానం: 2
22. సంస్కృతంలో ‘ప్రేమాభిరామం’ కావ్యాన్ని రాసింది ఎవరు?
1) మల్లికార్జున భట్టు
2) అయ్యలార్యుడు
3) రావిపాటి త్రిపురాంతకుడు
4) శివదేవయ్య
View Answer
సమాధానం: 3
23. ‘విద్యారణ్య స్వామి’ జన్మస్థలం?
1) ధర్మపురి
2) ఓరుగల్లు
3) కొలనుపాక
4) పానగల్లు
View Answer
సమాధానం: 1
24. కింది వారిలో శ్రీనాథ మహాకవి స్తుతించిన కవి ఎవరు?
1) మల్లికార్జునభట్టు
2) రావిపాటి త్రిపురాంతకుడు
3) సాయణ
4) శివదేవయ్య
View Answer
సమాధానం:2
25.‘సంగీతసారం’ అనే సంగీత శాస్త్ర గ్రంథ రచయిత?
1) మల్లికార్జునభట్టు
2) రావిపాటి త్రిపురాంతకుడు
3) సాయణ
4) విద్యారణ్య స్వామి
View Answer
సమాధానం: 4
*1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?*
*జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)*
*2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?*
*జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)*
*3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?*
*జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.*
*4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?*
*జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు*
*5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?*
*జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)*
*6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?*
*జ : ది హాంగ్*
*7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?*
*జ : పద్మానది*
*8 గంగానది పొడవు ఎంత?*
*జ : 2,523 కి.మీ.*
*9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?*
*జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)*
*10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?*
*జ : న్యూజీలాండ్.*
*11 భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు?*
*జ : మద్రాసులో*
*12 భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?*
*జ : ఢిల్లిలో. (1964)*
*13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?*
*జ : రోహిణి.*
*14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు?*
*జ : విక్రం సారభాయ్*
*15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?*
*జ : అవతార్*
*16 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి?*
*జ : గగన్*
*17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి?*
*జ : సోయజ్*
*18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్'కు ఏ పేరు పెట్టారు?*
*జ : కల్పన - 1*
*19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?*
*జ : కల్పనా చావ్లా*
*20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు?*
*జ : సంతోష్ జార్జ్ కులంగర్.*
*21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?*
*జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)*
*22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?*
*జ : తిరువనంతపురంలో*
*23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?*
*జ : 1969లో.*
*24 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?*
*జ : బెంగుళూరులో.*
*25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?*
*జ : మొసలి*
GK
రాష్ట్రం _ఆవిర్భావదినం
1.ఉత్తరప్రదేశ్ 26-1-1950
2.మహారాష్ట్ర 1-5-1960
3.పశ్చిమబెంగాల్ 1-11-1956
4.బీహార్ 1-11-1956
5.తమిళనాడు 26-11-1956
6.మధ్యప్రదేశ్ 1-11-1956
7.కర్నాటక 1-11-1956
8.రాజస్థాన్ 1-11-1956
9.ఆంధ్రప్రదేశ్ 1-11-1956
10.ఒరిస్సా 19-8-1949
11.కేరళ 1-11-1956
12.అస్సోం 1-11-1956
13.పంజాబ్ 1-11-1966
14.జమ్మూ కాశ్మీర్ 26-1-1957
15.గుజరాత్ 1-5-1960
16.నాగాలాండ్ 1-12-1963
17.హర్యానా 1-11-1966
18.హిమాచల్ ప్రదేశ్ 25-1-1971
19.మణిపూర్ 21-1-1972
20.త్రిపుర 21-1-1972
21.మేఘాలయ 21-1-1972
22.సిక్కిం 16-5-1975
23.మిజోరం 20-2-1987
24.అరుణాచల్ ప్రదేశ్ 20-2-1987
25.గోవా 30-5-1987
26.చత్తీస్ ఘడ్ 1-11-2000
27.ఉత్తరాఖండ్ 9-11-2000
28.జార్ఖండ్ 15-11-2000
29.తెలంగాణ 2-6-2014
0 Comments:
Post a comment