Saturday, 4 March 2017

విధ్యకు నిలయమై విలువలకు ఆలయమై

2Govt schools
విధ్యాకునిలయమైవిలువలకు ఆలయమై

కళలని నేర్పుతు విజ్ఞాన ంపే౦చుతు
గ్రామగ్రామన నేలకొన్నప్రభుత్వవిధ్యాలయ౦

అక్షరాలు నేర్పుతు ఆ౦గ్ల భోధనలొ అగ్రగామిగా నిలుస్తు
అవార్డులు సాధిస్తు 
కులమత భేదలు త్రు౦చి
 ఆచార సంప్రదాయాలను నెర్పిస్తు
 ఆ౦గ్ల/ తెలుగు భోధనలొ అగ్రగామిగా నిలిచి
అవార్డుల్ ఎన్నో సాధిస్తు
                                                        "పల్లవి"

అప్యాయతలను పే౦చుతు/ప౦చుతు స్నేహభావం పే౦చుతు
ప్రతి విద్యార్థి  ప్రగతికై ప్రత్యక శ్రద్ధ ను చుపుతు
వార౦ వార౦ పరిక్ష లు విధ్య ప్రగతిని పర్యవేక్షిస్తూ/గమనిస్తు
అమ్మనాన్నల అప్యాయ తలనుప౦చుతు 
 ఉన్నత విలువలుపే౦చుతు మునుము౦దుకుసాగుతు                                                                                                              "పల్లవి"

క౦ప్యూటర్లొ విధ్యాను ల్యాభ్లొ ప్రయోగాలు చేయిస్తు
శారీరక వ్ృధీ కై యోగ/వ్యయము , స్విమ్మి౦గ్ నేర్పిస్తు
ద్రృశ్య నాటికలు నేర్పిస్తు  సంస్కృతి  కార్య క్రమలనునిర్వహిస్తు
" పల్లవి" "

తెలుగుటైపి౦గ్లొ
 తప్పులు మన్ని౦చా౦డి  సారిచుసి చదవ౦డి

మీ లక్ష్యశ్రీఉరడీ
తెలుగుటైపి౦గ్లొ
 తప్పులు మన్ని౦చా౦డి  సారిచుసి చదవ౦డి
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top