2, 12:55 PM] lakshyasriuradi: తెలుగు టైపి౦గ్లొ
తప్పులు మన్ని౦చా౦డి సారిచుసి చదవ౦డి
కడుపులోనేదాచుకున్నాకన్నిటి బాధలను...దాచుకున్నా
ఆకలి/పస్తులతొ
[ కడుపుతొ] పడుకున్న...నా... ఆ చిన్న నాటీబాధలను
బ్రతుకేభారమైఅక్సర౦ తెలియనితల్లిత౦డ్రలబాధలను
ఆడుకు౦టు అక్సర౦ దిద్దుకు నేవయసులొ
ఎడ్లనుమేపుతు.. మేకలు కస్తు కాల౦గడిపిన
ఆరోజులను..మే౦...పడిన థిప్పలను
కడుపులోనేదాచుకున్నాకన్నిటి బాధలను...దాచుకున్నా
ఆకలి/పస్తులతొ
[ కడుపుతొ] పడుకున్న...నా... ఆ చిన్న నాటీబాధలను
0 Comments:
Post a comment