స్వాతంత్య్రం దినోత్సవ శుభాకాంక్షలుతో
మువ్వంన్నెల జెండా నీకు వందనం
బనిస సంకెళ్ళు త్రెంచుకున్న భారత మాత ఖ్యాతిని నాలు దిక్కుల చాటిన మువ్వంన్నెల జెండా నీకు వందనం
కణం కణం ఉత్తేజం నింపుతూ పరయి పాలన పీడనం పరద్రోలిన
అమర వీరుల ఆశయ సాధనకు క్షణం క్షణం ఆయువు నీవైన అఖిల భారత పతాకమా.... మువ్వంన్నెల జెండా నీకు వందనం
___________
లక్ష్యశ్రీఉరడీ
0 Comments:
Post a comment