Thursday, 10 August 2017

జయ జయ జయ జన్మభూమి

జయ జయ జయ జన్మభూమి 
జయ జయోస్తు మాతృభూమి 
గంగ గౌతమి కృష్ణల కన్నతల్లి భారతి 
కనక వర్షమొలికించె స్వర్గసీమ భారతి 

తల్లికి నీరాజనిడ తరలి రండీ రండీ 
రండీ రండీ రండీ రండీ 

జయ జయ జయ జన్మభూమి 
జయ జయోస్తు మాతృభూమి  

ఆది ఋషుల జన్మభూమి యిది పవిత్ర భూమి 
యీ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం 
యిది భారత జనావళికి అతి ధారా వ్రతము 
యిది భారత ప్రజావళికి పరీక్షా సమయము 

జయ జయ జయ జన్మభూమి 
జయ జయోస్తు మాతృభూమి

Lyrics in English:

Jaya Jaya Jaya Janmabhoomi
Jaya Jayostu Maatrubhoomi

Ganga Goutami Krishnala kannatalli bhaarati
Kanaka Varshamolikinche Swargasima Bhaarati

Talliki Nirajanida Taralirandi Randi
Randi Randi Randi Randi

Jaya Jaya Jaya Janmabhoomi
Jaya Jayostu Maatrubhoomi

Aadi Rushula Janmabhoomi Idi Pavitra Bhoomi
I Pavitra Bhoomini Rakshinchuta Mana Dharmam
Idi Bhaarata Janavaliki Ati Dhaara Vratamu
Idi Bhaarata Prajaavaliki Pariksha Samayamu

Jaya Jaya Jaya Janmabhoomi
Jaya Jayostu Maatrubhoomi
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top