Monday, 15 January 2018

సంక్రాంతి సంబరాలు

[9:18 AM, 1/13/2018    సంక్రాంతి సంబరాలు
భోగి మంటలతొ మొదలై
 ఆడ పడుచుల ఆట పాటల ఆనందకేలి

రంగు రంగుల ముగ్గుల్ల /ర౦గవళ్ళుల నడుమ గొబ్బిమ్మ లతో
ఆడ పడుచుల ఆట పాటల ఆనందకేలి

అన్నదాతల ఇ౦టి  కి  పంటలువచ్చిన వేల
చిన్నాలు పెద్దలుపల్లె పల్లెకుచేరగా పల్లె పల్లె మురిసిపొతు......సంక్రాంతి సంబరాలు


 తల్లి దండ్రులు పిల్లలు ఆప్యాయత ల నడుమా
గాలి పటం ఎగరవెస్తు, కుస్తి పడుతు  పిలల్ల ఆన౦ద౦  కష్టాలు అన్ని  మార్చిపోయి
పల్లె పల్లెకు సంబరాలు  సంక్రాంతి సంబరాలు
గ౦గిరెద్దుల  ఆటలు,హరిదాసుల కీర్తణలు 
మానవత్వానికి గౌరవం ఇస్తూ.. 
పల్లె పల్లెకు సంబరాలు  సంక్రాంతి సంబరాలు


సంక్రాంతి వేల శబరిమలా మకార జ్యోతినిచుడగా
లక్ష్యశ్రీ   తనువు పులకరి౦చె మనస్సుసబర౦తో...

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top