*గ్రాడ్యుయేట్ MLC ఓటు నమోదుకు కావల్సినవి* (ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నియోజకవర్గ పట్ట భద్రుల ఎన్నికల కోసం)
1) .Form 18
2) .Degree మెమో మరియు డిగ్రీ ప్రొవిసనల్ xerox ఇవ్వాలి.
*సూచన:-* 31/10/2015 లోపు గ్రాడ్యుయేషన్ (ఏదైనా డిగ్రీ) పూర్తయిన వారు అర్హులు.
అనగా డిగ్రీ పూర్తి చేసి 1/11/2018 నాటికి కనీసం మూడు సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
3) ఒక Passport size PHOTO
4) ఆధార్ కార్డ్ మరియు ఓటర్ id కార్డ్ xerox ఇవ్వాలి.
5) డిగ్రీ మెమో మరియు డిగ్రీ ప్రొవిసనల్ xerox లపై గెజిటెడ్ HM సంతకం చేయించుకొని, MRO కు లేదా RDO కు సమర్పించాలి.
Form 18 లోని Receipt from application (దరఖాస్తు రశీదు) తీసుకొనవలయును*
*లేదా*
*"మీ సేవా" నందు online submission చేయవచ్చు. ఇక్కడ submit చేసేముందు ఓటు నమోదుకు మనం పెట్టిన PROOFS scan చేసి submit చేయాల్సి ఉంటుంది Vote enquiry కి వచ్చినపుడు మీరు submit చేసిన PROOFS చూపించవలసి ఉంటుంది*
*ఓటు నమోదుకు చివరి తేదీ : 6/11/2018*
0 Comments:
Post a comment