Friday, 19 October 2018

Prime minister's scholarship scheme:2018-19 నోటిఫికేషన్ విడుదల

Prime minister's scholarship scheme:2018-19 నోటిఫికేషన్ విడుదల

వృత్తిపరమైన కోర్సులు చేస్తున్న విద్యార్థులకు అర్హత. (BE, B.Tech, BDS, MBBS, B.Ed, BBA, BCA, MCA, B.Pharma, B Ed but not for BA+B Ed, LLB not for BA+LLB. In case of integrated ME/M.Tech/M.Pharma etc..).

డిస్టెన్స్ కోర్సులకు అర్హత లేదు.

విద్యార్థులు ఇంటర్/డిగ్రీ/గ్రాడ్యుయేషన్లో 60% కంటే మార్కులు తప్పనిసరి.

ఎంపిక కాబడిన విద్యార్థులకు అబ్బాయిలకు నెలకు రూ.2000, అమ్మాయిలకు నెలకు రూ.2250 చొప్పున ఐదు సంవత్సరాలు చెల్లించబడును.

ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 31-10-2018.

దరఖాస్తు కై క్లిక్ చేయండి
👇🏻👇🏻👇🏻
http://scholarships.gov.in/

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top