Wednesday, 2 January 2019

యేసు కరుణ


[18/12/2018 8:32 pm] Radhika Mudhiraj: నీ దయ తో ప్రభుదేవా మీపై

నా తొలి పలకులు

*యేసు కరుణ*

దయగల ప్రభువా ........
కరుణ చూపు మా ...........

తల్లడిల్లు  మా చిరు ప్రాణులను దీవించు ప్రభువా   కరుణ చూపు మా...
మ దయగల ప్రభువా

అపదలొ అలమటిస్తున్న
ఆకలి బాధ భరించలేక దైవమా...
ఆరాధిస్తున్న దయగల ప్రభువా ........
కరుణ చూపు మా ...........

మిమ్ములను తలిస్తే చాలు ప్రభువా
మా/తలిచే  ఎదలో నిలిచి వారి పాపలను హరియించే
అనుక్షణం అడుగు అడుగునా అండగా నిలిచే ఓ

దయగల ప్రభువా ........
కరుణ చూపు మా ...........
తప్పు ఉంటే మన్నించి సలహాలు ఇవ్వాలని మనవి

లక్ష్యశ్రీ

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top