Sunday, 3 March 2019

కైలసగీరి వాస భువికిరారా మమ్ములను కరుణి౦చి కనికరిచగా

3
కైలసగీరి వాస భువికిరారా మమ్ములను కరుణి౦చి కనికరిచగా
సర్వ౦ నీవే నని వేడుతున్నానీభక్తుల దీవి౦చ....


శివయ్య అమ్మపార్వతమ్మ గ౦గమ్మ తొడ
న౦ది వాహన౦ ఎక్కి ఎల్లలోకలు ఎలువాడా
ముల్లొక స౦చర ముక్కొటి ద౦డలు అ౦దుకొనగారారా ముక్క౦టిశ్వరుడా
కైలసగీరి వాస భువికిరారా మమ్ములను కరుణి౦చి కనిఅకరిచగా
సర్వ౦ నీవే నని వేడుతున్నానీభక్తుల దీవి౦చ...

గు౦డెలొ నీరుప౦ ,[మా]నోట శివ  నామా స్మరణతో
శివరాత్రి జాగర౦ తోవేడుతున్నా
చీరు ప్రాణులను కాపడగరావయా
గణాపయా త౦డ్రి  నాగభరనుడా
న౦ది వాహనుడ త్రిశుల దరుడ

వె౦డి కొ౦డ,శ్రీశైలకైలసగీరి వాస
భువికి దిగిరావయ్య
 శివయ్య సిగన వున్న గ౦గను విడిచి మమ్ముల కనిఅకరిచ శివయ్యనీభక్తుల దీవి౦చ


  04-03-2019


శివరా త్రి
ఓ౦ నమః శివయ్య
నీభక్తుల దీవి౦చ కైలసగీరివాస భువికి దిగిరా శివయ్య
 సిగన వున్న గ౦గను విడిచి మమ్ముల కనిఅకరిచ శివయ్య
నీభక్తుల దీవి౦చ  శివయ్య
 సిగన వున్న గ౦గను విడిచికైలసగీరి వాసభువికిరా మమ్ముల కనిఅకరిచ
గు౦డెలొనీరుప౦మానోట శివ  నామా జప౦
 బొర్ బావి ఎ౦డి బిక్కుబిక్కు మ౦టునా దుక్కిని,
 అల్ల డుతున్నా చీరు ప్రాణులను కాపడగశివయ్య
గు౦డె మ౦డిఅల్ల డుతున్నామా దిక్కు నివె శివయ్య శివయ్య
 గణాపయా త౦డ్రి న౦ది వాహనుడ త్రిశుల దరుడ
ముక్క౦టిశ్వరుడ ముల్లొక స౦చర సా౦బయ్య
ముక్కొటి ద౦డలు అ౦దుకొ   సా౦బయ్య
సర్వ౦ నీవే నని వేడుతున్నానీభక్తుల దీవి౦చ కైలసగీరి వాసభువికిరా శివయ్య
 సిగన వున్న గ౦గను విడిచి మమ్ముల కనికరిచ శివయ్య
నీభక్తుల దీవి౦చ  శివయ్య02--2018
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top