Monday, 29 June 2020

ఋతువులు & కాలాలు


ఋతువులు కాలాలు 


ఒక సంవత్సరానికి  ఋతువులు & కాలాలు ఎన్నో మీకు తెలుసా….?  ఒక సంవత్సరానికి ఋతువులు ఆరు[6     ]& కాలాలు మూడు[3].



  • మొదటిది... వసంత ఋతువు
  • రెండవది... గ్రీష్మ ఋతువు
  • మూడవది... వర్ష ఋతువు
  • నాల్గవది... శరత్ ఋతువు
  • ఐదవది... హేమంత ఋతువు
  • ఆరవది... శిశర ఋతువు


అలాగే కాలాల విషయానికొస్తే...
  1. మొదటిది.. వేసవి కాలం
  2. రెండవది... వర్షాకాలం
  3. మూడవది... శీతాకాలం


ఏయే నెలల్లో, ఏయే ఋతువులు వస్తాయంటే...
చైత్ర,, వైశాఖ మాసాలు... వసంత ఋతువు
జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు... గ్రీష్మ ఋతువు
శ్రావణ, భాద్రపద మాసాలు... వర్ష ఋతువు
ఆశ్వయుజ, కార్తీక మాసాలు... శరత్ ఋతువు
మార్గశిర, పుష్య మాసాలు... హేమంత ఋతువు
మాఘం, ఫాల్గుణం మాసాలు... శిశిర ఋతువు

అలాగే ఏయే కాలాల్లో ఏయే నెలలు వస్తాయంటే...
చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు... వేసవి కాలం
శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు... వర్షా కాలం

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top