Saturday, 11 July 2020

తెలంగాణలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు results

తెలంగాణలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

results

*⏺️హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌  అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ మేరకు సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. మార్చి, 2020లో జరిగిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీరు మార్కుల మెమోలను జులై 31న సంబంధిత కళాశాలల్లో పొందవచ్చన్నారు. అయితే మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను 10 రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.*

results  click
http://bie.tg.nic.in

/
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top