Tuesday, 24 November 2020

TS Pre Matric Scholarship Apply@Online

 TS Pre Matric Scholarship Apply@Online

 ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఆన్లైన్ అప్లై చేయు విధానం రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అర్హులైన ఇటువంటి విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన వెబ్ సైట్ లింక్ కింద ఇచ్చాను చూడగలరు

Telangana Pre Matric Scholarships

  1. మీ స్కూల్ or కాలేజీలో సబ్మిట్ చేయవలసినవి
  2. ఆధార్ కార్డు జిరాక్స్
  3. ఆదాయం సర్టిఫికెట్ జిరాక్స్
  4. కులం సర్టిఫికేట్ జిరాక్స్
  5. స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్
  6. బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
  7. ప్రింటెడ్ అప్లికేషన్

Telangana Pre Matric Scholarship స్కాన్ చేయవలసినవి

  • బ్యాంక్ పాస్ బుక్ (ఇది 100 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి)
  • ఆధార్ కార్డ్ (ఇది 100 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి)
  • ఫోటో(ఇది 50 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి) 
  • అప్లై విధానం

  1. మొదటగా https://telanganaepass.cgg.gov.in/ ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి మీరు అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తారు
  2. ఆ పేజీలో క్రింది కి వెళ్లండి అక్కడ pre మెట్రిక్  బటన్  కనబడుతుంది దాని పైన క్లిక్ చేయండి
  3. తర్వాత పేజీ లో రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది దాని పైన క్లిక్ చేసి మీ యొక్క వివరాలను సబ్మిట్ చేయండి
  4. Apply Online
  5. CLICK  Applying Online

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top