Wednesday, 30 December 2020

ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ & ఎడ్యుకేషన్‌(ఐసీఎఫ్ఆర్ఈ]ఉద్యోగాల భర్తీ

 ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ & ఎడ్యుకేషన్‌(ఐసీఎఫ్ఆర్ఈ) దెహ్రాదూన్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : రిసెర్చ్ అసోసియేట్‌-04, సీనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో-02.

ఖాళీలు : 6

అర్హత : బీటెక్‌/ బీఈ(కంప్యూట‌ర్ సైన్స్‌/ క‌ంప్యూట‌ర్ ఇంజినీరింగ్/ ఐటీ), ఎంటెక్‌/ ఎంఈ(కంప్యూట‌ర్ సైన్స్‌/ క‌ంప్యూట‌ర్ ఇంజినీరింగ్)/ ఎంసీఏ/ పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వయసు : 35-40 ఏళ్లు మించకూడదు.

వేతనం : సీనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో:రూ.18,000 రిసెర్చ్ అసోసియేట్‌: రూ.47,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్, క్వాలిఫికేష‌న్‌, ప‌ని అనుభ‌వం, షార్ట్‌లిస్టింగ్ , ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌, ఈమెయిల్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : OC,General: రూ.0/- SC,ST,: రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.

దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 31, 2020.

https://www.icfre.org/

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top