Friday, 25 December 2020

TS TET

 త్వరలో భర్తీ చేయనున్న ప్రభుత్వఉద్యోగాల్లో... ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలేఅత్యధికంగాఉన్నాయి.ఇప్పటికే 16వేలదాకాఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను విద్యా శాఖ గుర్తించి నట్లు సమాచారం. ఖాళీల వివరాలనుప్రభుత్వానికికూడాసమర్పించినట్లు తెలిసింది. 


🌀తాజాగా రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ కళాశాలల్లో ఆయా పోస్టులను భర్తీ చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకనున్నాయి. విద్యాశాఖ ఈ పోస్టుల వివరాలన్నింటినీ ప్రభుత్వానికి సమర్పించడంతో... ప్రభు త్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది


టీఆర్‌టీకి ముందే టెట్ 

MORE INFORMATION CLICK HERE

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top